(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.194. అధ్యాయః 194
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి జపఫలప్రకారాదికథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-194-0x(5966)(72685)
చాతురాత్రస్యనుక్తం తే రాజధర్మాస్తథైవ చ।
నానాశ్రయాశ్చ భగవన్నితిహాసాః పృథగ్విధాః॥ 12-194-1(72686)
ధుతాస్త్వత్తః కథాశ్చైవ ధర్మయుక్తా మహామతే।
సందేహోఽస్తి తు కశ్చిన్మే తద్భవాన్వక్తుమర్హతి॥ 12-194-2(72687)
జాపకానాం ఫలావాప్తిం శ్రోతుమిచ్ఛామి భారత।
కిం ఫలం జపతాముక్తం క్వ వా తిష్ఠంతి జాపకాః॥ 12-194-3(72688)
జపస్య చ విధిం కృత్స్నం వక్తుమర్హసి సేఽనఘ।
జాపకా ఇతి కించైతత్సాంఖ్యయోగక్రియావిధిః॥ 12-194-4(72689)
కిం యజ్ఞవిధిరేవైష కిమేతజ్జప్యముచ్యతే।
ఏతన్మే సర్వమాచక్ష్వ సర్వజ్ఞో హ్యసి మే మతః॥ 12-194-5(72690)
భీష్మ ఉవాచ। 12-194-6x(5967)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
యమస్య యత్పురా వృత్తం కాలస్య బ్రాహ్మణస్య చ॥ 12-194-6(72691)
`ఇక్ష్వాకోశ్చైవ మృత్యోశ్చ వివాదే ధర్మకారణాత్।'
సంన్యాస ఏవ వేదాంతే వర్తతే జపనం ప్రతి।
వేదవాదాంగనిర్వృత్తాః శాంతా బ్రహ్మణ్యవస్థితాః॥ 12-194-7(72692)
సాంఖ్యయోగౌ తు యావుక్తౌ మునిభిః సమదర్శిభిః।
మార్గౌ తావప్యుభావేతౌ సంశ్రితౌ న చ సంశ్రితౌ॥ 12-194-8(72693)
యథా సంశ్రూయతే రాజన్కారణం చాత్ర వక్ష్యతే।
`క్రమేణ చైవ విహితో జపయజ్ఞవిధిర్నృప॥ 12-194-9(72694)
సాలంబనమితి జ్ఞేయం జపయజ్ఞాత్మకం శుభం।'
మనః సమాధిరేవాత్ర తథేంద్రియజయః స్మృతః॥ 12-194-10(72695)
సత్యమగ్నిపరీచారో వివిక్తానాం చ సేవనం।
ధ్యానం తపో దమః క్షాంతిరనసూయా మితాశనం॥ 12-194-11(72696)
విషయప్రతిసంహారో మితజల్పస్తథా శమః।
ఏష ప్రర్వాకో ధర్మో నివర్తకమథో శృణు॥ 12-194-12(72697)
యథా నివర్తతే ధర్మో జపతో బ్రహ్మచారిణః।
`న జపో న చ వై ధ్యానం నేచ్ఛా న ద్వేషహర్షణౌ।
యుజ్యతే నృపశార్దూల సుసంవేద్యం హి తత్కిల॥ 12-194-13(72698)
జపమావర్తయన్నిత్యం జపన్వై బ్రహ్మచారికం।
తదర్థబుద్ధ్యా సంయాతి మనసా జాపకః పరం॥ 12-194-14(72699)
యథా సంశ్రూయతే జాపో యేన వై జాపకో భవేత్।
సంహితాప్రణవేనైవ సావిత్రీ చ పరా మతా॥ 12-194-15(72700)
యదన్యదుచితం శుద్ధం వేదస్మృత్యుపపాదితం।'
ఏతత్సర్వమశేషేణ యథోక్తం పరివర్తయేత్॥ 12-194-16(72701)
ద్వివిదం మార్గమాసాద్య వ్యక్తావ్యక్తమనామయం।
కుశోచ్చయనిషష్ణః సన్కుశహస్తః కుశైః శిఖ।
కుశైః పరివృతస్తస్మిన్మధ్యే ఛన్నః కుశైస్తథా॥ 12-194-17(72702)
విషయేభ్యో నమస్కుర్యాద్విషయాన్న చ భావయేత్।
సాంయముత్పాద్య మనసా మనస్యేవ మనో దధత్॥ 12-194-18(72703)
తద్ధియా ధ్యాయతి బ్రహ్మ జపన్వై సంహితాం హితాం।
సంన్యస్యత్యథవా తాం వై సమాధౌ పర్యవస్థితః॥ 12-194-19(72704)
ధ్యానముత్పాదయత్యత్ర సంహితాబలసంశ్రయాత్।
`అథాభిమతమంత్రేణ ప్రణవాద్యం జపేత్కృతీ॥ 12-194-20(72705)
యస్మిన్నేవాభిపతితం మనస్తత్ర నివేశయేత్।
సమాధౌ స హి మంత్రే తు సంహితాం వా యథావిధి।'
శుద్ధాత్మా తపసా దాంతో నివృత్తద్వేషకామవాన్॥ 12-194-21(72706)
అరాగమోహో నిర్ద్వంద్వో న శోచతి న సజ్జతే।
న కర్తా కరణీయానాం నాకార్యాణామితి స్థితిః॥ 12-194-22(72707)
న చాహంకారయోగేన మనః ప్రస్థాఫ్యేత్క్వచిత్।
న చార్థగ్రహణే యుక్తో నావమానీ న చాక్రియః॥ 12-194-23(72708)
ధ్యానక్రియాపరో యుక్తో ధ్యానవాంధ్యాననిశ్చయః।
ధ్యానే సమాధిముత్పాద్య తదపి త్యజతి క్రమాత్॥ 12-194-24(72709)
స వై తస్యామవస్థాయాం సర్వత్యాగకృతః సుఖీ।
నిరిచ్ఛస్త్యజతి ప్రాణాన్బ్రాహ్మీం సంశ్రయతే తనుం॥ 12-194-25(72710)
`నిరాలంబో భవేత్స్మృత్వా మరణాయ సమాధిమాన్।
సర్వాల్లోఁకాన్సమాక్రంయ క్రమాత్ప్రాప్నోతి వై పరం॥' 12-194-26(72711)
అథవా నేచ్ఛతే తత్ర బ్రహ్మకాయనిషేవణం।
ఉత్క్రామతి చ మార్గస్థో నైవ క్వచన జాయతే॥ 12-194-27(72712)
ఆత్మబుద్ధిం సమాస్థాయ శాంతీభూతో నిరామయః।
అమృతం విరజాః శుద్ధమాత్మానం ప్రతిపద్యతే॥ ॥ 12-194-28(72713)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి చతుర్నవత్యధికశతతమోఽధ్యాయః॥ 194॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-194-2 బ్రహ్మయుక్తా మహామతే ఇతి డ. థ. పాఠః॥ 12-194-7 శాంతిర్బ్రహ్మణ్యవస్థితా ఇతి ట. డ. థ. పాఠః॥ 12-194-13 యథా నివర్తతే కర్మేతి ఝ. ధ. పాఠః॥ 12-194-17 కుశహస్తః కుశస్థలీతి ట. డ. థ. పాఠః॥ 12-194-18 విషయేభ్యో మనో రుంధ్యాదితి ట. పాఠః॥ 12-194-19 బ్రహ్మ చ ధ్యాయతే యోగీ జపన్వై వేదసంహితామితి డ. థ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.